Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ : ప్రపంచకప్ లో భాగంగా సూపర్ 12లో నెదర్లాండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ సిడ్నీలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతోంది.