Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం యశోద. హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను స్టార్ హీరో విజయ్ దేవరకొండ లాంఛ్ చేశాడు. పాన్ ఇండియా కథాంశంతో యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కన్నడ, మలయాళ, తమిళం, హిందీ భాషల్లో వస్తుండగా.. ఆయా భాషల ట్రైలర్స్‌ను రక్షిత్ శెట్టి, దుల్కర్ సల్మాన్, సూర్య, వరుణ్ ధవన్ లాంఛ్ చేశారు.