Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మునుగోడులో ఈనెల 31న బీజేపీ నిర్వహించే బహిరంగ సభ రద్దయింది. మండలాల వారీగా సభలు నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఈనెల 31న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున ప్రచారం చేసేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తారని పార్టీ నాయకులు తెలిపారు. అయితే ఇప్పడు సభ రద్దవ్వడంతో జేపీ నడ్డా ప్రచారం కూడా లేదని తెలుస్తోంది. అయితే, తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే సభను రద్దు చేస్తున్నట్టు తెలిసింది.