Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కూసుమంచి మండలం లోక్యతండ సమీపంలోని బైపాస్ రోడ్డులో మహిళను స్కూటీ ఢీకొట్టింది. వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన రజిత(45) అనే మహిళ మృతి అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.