Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెర్త్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్ జట్టు : రోహిత్ శర్మ(సి), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
దక్షిణాఫ్రికా జట్టు : క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (సి), రిలీ రోసోవ్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి న్గిడి, అన్రిచ్ నో