Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో శనివారం నటి పూనమ్ కౌర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమంయలో రాహుల్ గాంధీతో పూనమ్ కౌర్ చేయి పట్టుకుని నడుస్తున్న ఫొటోపై బీజేపీ నేత ప్రీతి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాత అడుగు జాడల్లో రాహుల్ గాంధీ నడుస్తున్నాడని ఆమె ట్వీట్ చేశారు.అయితే ఈ ట్వీట్‌పై పూనమ్ కౌర్ కూడా స్పందించారు. ఇది చాలా అవమానకరం అని.. తాను జారి పడబోతే రాహుల్ గాంధీ తన చేయిపట్టుకున్నారని తెలిపారు.