Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీవ్ : ఉక్రెయిన్ పై రష్యా భారీ సంఖ్యలో క్షిపణులతో దాడి చేసింది. దేశ రాజధాని కీవ్, ఖార్కీవ్, విన్నిసియా ప్రాంతంపై దాడులు జరిగాయి. జపొరిజియా ప్రాంతంలో ఉన్న హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్‌పై కూడా దాడి జరిగింది. ఈ దాడులతో ఉక్రెయిన్ దేశ రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాల్లో విద్యుత్తు, నీటి సరఫరా నిలిచిపోయినట్టు అధికారులు తెలిపారు.