Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీనగర్ : గుజరాత్‌లోని మోర్బిలో బ్రిటిష్ కాలం నాటి కేబుల్ బ్రిడ్జి కూలిపోవడంతో 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ బ్రిడ్జి కూలే సమయంలో రికార్డయిన సీసీటీవీ ఫుటేజీలు
బయటకొచ్చాయి. 35 సెకన్ల క్లిప్‌లో ప్రస్తుతం వైరలవుతోంది. కేబుల్ వంతెన కూలిపోవడానికి ముందు బలంగా ఊగుతూ కనిపిస్తుంది.