Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 2022కు గాను యూనియన్ హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఈ మేరకు 13 మంది తెలంగాణ పోలీసులకు మెడల్స్ దక్కాయి. మెడల్స్ దక్కిన వారు..
అనిల్ కుమార్ – అడిషనల్ డీజీపీ తెంగాణ
కైతా రవీందర్ రెడ్డి – డీఎస్పీ
మొగుళ్ల వెంకటేశ్వర్ గౌడ్ – ఇన్ స్పెక్టర్
కుకుడపు శ్రీనివాసులు – సబ్ ఇన్ స్పెక్టర్
మహ్మద్ అక్తర్ పాషా – సబ్ ఇన్ స్పెక్టర్
పాండే జితేందర్ ప్రసాద్ – సబ్ ఇన్ స్పెక్టర్
సయీద్ అబ్దుల్ కరీం – సబ్ ఇన్ స్పెక్టర్
సనుగొమ్ముల రాజవర్ధన్ రెడ్డి – హెడ్ కానిస్టేబుల్
మహ్మద్ తాజ్ పాషా – హెడ్ కానిస్టేబుల్
మహ్మద్ ఫరీదుద్దీన్ – కానిస్టేబుల్
బచ్చుల లక్ష్మీనారాయణ – కానిస్టేబుల్
కొడ్గల్ కిరణ్ కుమార్ – కానిస్టేబుల్
సయీద్ జియా ఉల్ హక్ – కానిస్టేబుల్