Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢీల్లీ అంతర్జాతీయ విమానశ్రయంలో భారీగా హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
బెల్జియం దేశానికి చెందిన ఓ వ్యక్తి జోహన్నెస్‌బర్గ్ నుంచి దోహా మీదుగా ఢీల్లీకి వచ్చాడు. ఎయిర్ పోర్టులో అతని తీరును అనుమానించిన కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. దాంతో అతని వద్ద ఉన్న బ్యాగ్లో 9 కిలోల హెరాయిన్ బయటపడింది. దాని విలువ దాదాపు రూ. 69.95 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.