Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
— IPRDepartment (@IPRTelangana) October 31, 2022
(Dated.31.10.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealth pic.twitter.com/yH1B1RdGVq
Authorization

హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 7,330 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 69 మందికి పాజిటివ్ గా నిర్ధారణయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 40 కేసులు వచ్చాయి. అలాగే రాష్ర్టంలో కొత్తగా కరోనా నుంచి 43 మంది కోలుకోగా ఈ వైరస్ తో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ర్టంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 521గా ఉంది.