Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ కీలక పోరు జరగనుంది. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మధ్యాహ్నం రసవత్తర మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అడిలైడ్ వేదికగా జరగనుండగా మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. ఇక అటు దీపక్ హుడా స్థానంలో అక్షర్ పటేల్‌కు తుది జట్టులోకి తీసుకున్నార రోహిత్ శర్మ.