Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం 'అవతార్ 2'. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్ 2 ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో వస్తున్న ఈ చిత్రంలో కేట్ విన్స్‌లెట్ కూడా భాగం అవుతుండటం విశేషం. లైట్ స్ట్రామ్ ఎంటర్‌టైన్‌మెంట్-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రధాన భారతీయ భాషలన్నింటిలో విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతుంది. 3డీ వెర్షన్‌లో సాగుతున్న ట్రైలర్ అవతార్ 2 మరో వండర్‌లా ఉండబోతుందని చెబుతోంది.