Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీ సీఎస్ సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం సచివాలయంలో సమీక్ష చేస్తున్న సమయంలో అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా సీఎస్ ఓ పక్కకు ఒరిగిపోయారు. దీంతో హుటాహుటాని సిబ్బంది సీఎస్‌ను ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే హైదరబాద్‌లో సమీర్ శర్మ గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.