Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మునుగోడు బైపోల్ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఓటు వేసేందుకు మరో గంట సమయం ఉంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 5గంటల వరకు క్యూ లైన్లో ఉన్నవారిని పోలింగ్ కు అనుమతిస్తారు.