Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మునుగోడు ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపద్యంలో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుండి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఫాంహౌస్ లో ఎమ్యెల్యే కొనుగోలు విషాయలపై కూడా ఆయన స్పందించనున్నరని తెలుస్తుంది.