Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మొయినాబాద్ పామ్‌హౌస్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రిప్లై ఇచ్చేందుకు ప్రతివాదులు హైకోర్టును గడువు కోరారు. దీంతో ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కోర్టుకు సమర్పించిన వీడియో క్లిప్పింగ్స్‌ను అనుమతించాలని హైకోర్టు రిజిస్ట్రీకి న్యాయస్థానం ఆదేశించింది.