Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: నేడు ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించడానికి వచ్చిన విషకయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్‌కౌంటర్లకే భయపడను అరెస్ట్‌లకు భయపడతానా అని అన్నారు. అనంతరం రాష్ట్రంలో మహానుభావుల విగ్రహాలు పడగొట్టారని, దేవతామూర్తుల విగ్రహాలు కూలగొట్టారని మండిపడ్డారు.
అయితే వైఎస్సార్ విగ్రహాలు పడగొట్టరని అడ్డుగా ఉన్నా, అవసరం లేకున్నా ఇప్పటంలో విగ్రహం అవతల ఉన్న 100 అడుగుల రోడ్డు పేరుతో ఇళ్ళు కూల్చివేశారని ఈ తరహా ఘటనలపై ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని పవన్ కళ్యాణ్ మట్లాడారు.