Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రష్యా కేఫ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది మృతి చెందారు. కోస్ట్రోమా నగరంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 13 మంది మృతిచెందినట్లు స్థానిక గవర్నర్ సెర్గీ సిట్నికోవా తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ నుంచి 250 మందిని సురక్షితంగా తరలించారు. రాత్రిపూట పోలిగాన్ అనే కేఫ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిపారు. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో అయిదు మంది గాయపడ్డారు. ప్రమాదం వల్ల కేఫ్‌కు ఉన్న రూఫ్ కూలినట్లు తెలుస్తోంది.