Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. మునుగోడు బై పోల్ కౌంటింగ్ ప్రారంభం అయింది. కాసేపటి క్రితమే మునుగోడు బై పోల్ కౌంటింగ్ ప్రారంభించారు అధికారులు. మొదటగా..పోస్టర్ బ్యాలెట్ లోని 686 ఓట్లు లెక్కిస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే.. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ముందంజలోకి వచ్చింది.