Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మునుగోడులో కారు పార్టీ దూసుకెళ్తున్నది. మొదటి రౌండ్ నుంచి ప్రత్యర్థి పార్టీలపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి టీఆర్‌ఎస్ పార్టీ 613 ఓట్లతో ముందంజలో ఉన్నది. దీంతో బీజేపీ అభ్యర్థి నైరాశ్యంలో కూరుకుపోయారు. తనకు పూర్తిగా పట్టున్న చౌటుప్పల్ మండలంలో అనుకున్నంతగా ఓట్లు పోలవలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఓట్లు మాత్రం రాలేదని చెప్పారు. మండల ప్రజలు టీఆర్‌ఎస్ వైపే మొగ్గుచూపడంతో నిరాశగా కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లారు.