Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జాప్యం పై టిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రౌండ్ ల వారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఆలస్యం అవడం పైన మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకి అధికారులు లీకులు అందుతున్నాయన్న వార్తల పైన ఎలక్షన్ కమిషన్ స్పందించాలని అన్నారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి స్వయంగా వివరాలు తెలిపాలని డిమాండ్ చేశారు.