Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునుగోడు: మునుగోడు స్వతంత్య్ర అభ్యర్థి కే పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ వల్లే నేను ఓడిపోయానంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడుపై ఎన్నికపై న్యాయపోరాటం చేస్తానని అన్నారు. ఇప్పటికైనా బ్యాలెట్ పేపర్ తో మునుగోడు ఉపయోగిస్తే నేనే గెలుస్తానంటూ తెలిపారు. స్వతంత్య్ర అభ్యర్థి కే పాల్. విదేశాలకు వెళ్లే ఆలోచన లేదు ఇక్కడే తెలంగాణలోనే ఉంటానని తెలిపారు.