Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ: మునుగోడు ఎన్నికల్లో ఏడో రౌండు పూర్తి అయింది. ఏడవ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ దూకుడు కనిపిస్తుంది. దీంట్లోటీఆర్‌ఎస్‌కు పోలైన ఓట్లు- 7202, బీజేపీ- 6799. ఏడు రౌండ్లు ముగిసేసరికి 2661 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆరవ రౌండ్ ముగిసేసరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. చాలా రౌండ్లలో టీఆర్‌ఎస్ పై చేయిగా ఉండడం గమనించవచ్చు.