Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మునుగోడులో కారు దూసుకుపోతున్నది. ఇప్పటి వరకు 11 రౌండ్ల ఫలితాలు వెల్లవడగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి 7,235, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి 5,877 ఓట్లు పోలయ్యాయి. 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 1,358 ఆధిక్యం లభించింది. 11వ రౌండ్ కౌంటింగ్ ముగిసే వరకు టీఆర్‌ఎస్ 5,774 ఓట్ల లీడ్‌లో ఉన్నది. ఇంకా మరో నాలుగు రౌండ్ల ఫలితాలు వెలువడాల్సి ఉన్నది.