Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మారుస్తూ పార్టీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రోజు నుంచి 30 రోజుల్లోగా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ కమిషన్ సెక్రటరీకి పంపించాలని పార్టీ కోరింది. ఈ మేరకు టీఆర్ఎస్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా.. గుజరాత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పేరుతో పోటీ చేసే అవకాశం ఆ పార్టీకి లేనట్లేనని తెలుస్తోంది. ఎందుకంటే.. టీఆర్ఎస్ పేరు మార్చేందుకు మరో నెల సమయం పట్టే అవకాశం ఉంది.