Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గడిచిన 24 గంటల్లో దేశంలో 625 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,62,141 కు చేరింది. కరోనాతో మొత్తం మరణాల సంఖ్య 5,30,509 కు చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 14,021 కు చేరింది. అంతె కాకుండా దేశం లో కరోనా పాజిటివిటి రేటు 87.9 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1119 మంది కరోనా నుంచి కోలురున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,17,611 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.19 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. నిన్న ఒక్క రోజే 1,43,638 మందికి మాత్రమే వ్యాక్సిన్లు వేసినట్లు తెలుస్తుంది.