ఇప్పటంలో ఇళ్ళు కూల్చివేతకు గురైన వారికి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించిన శ్రీ @PawanKalyan గారు - JanaSena Party PAC Chairman Shri @mnadendla pic.twitter.com/yrAFw93Sfz
— JanaSena Party (@JanaSenaParty) November 8, 2022
Authorization

అమరావతి: ఇప్పటం బాధితులను జనసేన పార్టీ అధినేత కళ్యాణ్ తాజాగామందలించిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పటంలో ఇళ్ళు కూల్చివేతకు గురైన వారికి లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సాయం అందిస్తానని పవన్ కళ్యాణ్ అధికారిక ప్రకటన చేశారు. ఇప్పటం గ్రామ ప్రజలకు తాను ఎల్లవేళలా అండగా, ఉంటానని కూడా ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం మెడలు వంచైనా ఏపీ ప్రజలకు న్యాయం చేస్తానని నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తానని అన్నారు.