Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తన ఆరోగ్య పరిస్థితి(వయోసైటిస్) చెబుతూ ప్రముఖ నటి సమంత భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కష్టకాలన్ని తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్కసారి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపించిందన్నారు. ఒక్కోసారి ఇంత దాటి వచ్చానా అనిపిస్తోందని ఆమె తెలిపారు. జీవితంలో కొన్ని మంచిరోజులు, చెడ్డరోజులు ఉంటాయని సామ్ పేర్కొంది. తాను ప్రాణాపాయ వార్తలు రాస్తున్నారని, ప్రస్తుతం ప్రాణపాయేమి లేదని సమంత చెప్పుకొచ్చారు. వయోసైటిస్ పోరాటం చేస్తాను, పోరాడి గెలుస్తానని తెలిపారు. ఇలా పోరాటం చేస్తున్నది తాను ఒక్కదాన్నే కాదని తెలిపింది. తనల చాలా మంది పోరాటం చేస్తున్నారని వివరించింది.