Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ మద్య గాయాలయిన విషయం తెలిసిందే. తాజాగా టి20 ప్రపంచ కప్ లో టీమిండియా సెమీఫైనల్స్ లో ఆడనున్న క్రమంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక విషయాలు తెలిపాడు. నేను సెమిస్ ఆడతానని, సెమి ఫైనల్ కు అందుబాటులో ఉంటానని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. సెమీస్ కోసం పంత్, దినేష్ కార్తీక్ ఇద్దరు ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రదర్శన ఒకేలా చూపిస్తానని చెప్పుకొచ్చారు.