Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ 2022లో భాగంగా ఇంగ్లాండ్ తో రేపు జరగబోయే కీలక సెమీ సమరానికి ముందు టీమిండియాకు కొత్త భారీ షాక్ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న కింగ్ కోహ్లీ గాయపడినట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం నెట్ ప్రాక్టీస్ సందర్భంగా హర్షల్ పటేల్ బౌలింగ్ లో కోహ్లీ గాయపడ్డాడని అర్దమవుతుంది. అయితే కోహ్లీకి ఎక్కడ గాయమైంది, దాని తీవ్రత ఏంటి, రేపటి మ్యాచ్ కు కోహ్లీ అందుబాటులో ఉంటాడా అన్న విషయాలు తెలియాల్సివుంది.