Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్ లో తొలి సెమీ పోరు మొదలైంది. న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. షాహిన్ ఆఫ్రిది బౌలింగ్ లో ఓపెనర్ ఫిన్ అలెన్ 4 పరుగులు చేసి ఔటయ్యాడు. డేన్ కాన్వయ్ (21) రనౌట్ అయ్యాడు. పిలీప్స్ (6) నవాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో 9ఓవర్లకు 53/3గా ఉంది. క్రీజులో విలియమ్సన్ 21, మిట్చేల్ 2 పరుగులతో ఉన్నారు.