Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీ20 వరల్డ్‌కప్ ఫస్ట్ సెమీస్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసింది. న్యూజిలాండ్ నిర్ణిత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ కు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ విలియమ్‌సన్ (46) ఆచితూచి ఆడి స్కోర్ పెంచాడు. మరో వైపు మిచెల్ (53) అర్ద సెంచరీ చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.