Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు.... కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా, యూకే ఫ్యూచర్స్ నష్టాల్లోకి జారుకోవడం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 152 పాయంట్లు కోల్పోయి 61,033కి పడిపోయింది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 18,157 వద్ద స్థిరపడింది.