Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లండ్ తో అడిలైడ్ లో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టుకు 169 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మళ్లీ కింగ్ కోహ్లీ (50) నెమ్మదిగా ఆడుతూ అర్ద సెంచరీతో జట్టు స్కోరును పెంచాడు. ఇక చివర్లో హర్దిక్ పాండ్యా (63) సిక్సర్లతో విరుచుపడ్డాడు. దీంతో భారత్ మంచి స్కోరు చేసింది.