Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సోషల్ మీడియలో ఓ ఫోటో వైరల్ గా అవుతుంది. అది అద్భుతంగాను, భయనకంగాను ఉంది. ఆ ఫోటోలో ఓ విమానం చుట్టు పెద్ద పక్షుల గుంపు చేరింది. దీంతో విమానం ప్రమాదంలో పడింది. ఆ విమానం చుట్టు పక్షుల గుంపు చేరడంతో విమానం లోపట మొత్తం చీకటి అలుముకుంది. దీంతో విమానంలో ఉన్న పైలట్ తో సహా ప్రయాణికులందరు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. పైలట్ జాసన్ అకస్మాత్తుగా విమానం కిటికీల నుండి పెద్ద చప్పుడు వినిపించింది. ఏం జరుగుతుందో అతనికి తెలియదు. అతను పిచ్చిగా చుట్టూ చూస్తున్నాడు, ఒక పెద్ద పక్షుల గుంపు విమానాన్ని వెంబడించి దాడి చేస్తుందని విన్న జాసన్ పూర్తిగా ఆశ్చర్యపోయాడు. దీంతో సహాయక కేంద్రం ద్వారా విమానాన్ని క్షేమంగా ల్యాండింగ్ చేశారు. దీంతో ఇది వైరల్ గా మారింది. ఆ ఫోటో చూసినప్పుడు ఎంత అద్భుతంగా కనపడిందో అంతే భయకరం చూపేట్టింది.