Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : amzon.in పై 'హోమ్ షాపింగ్ స్ప్రీ'తో శీతాకాలంలో తప్పనిసరిగా ఉండవలసినవి ఒకే చోట పొందండి. కస్టర్స్ ఉత్తేజభరితమైన ఆఫర్స్ మరియు హోమ్ & కిచెన్ ఉపకరణాలైన ఎయిర్ ప్యూరిఫైర్స్, రూమ్ హీటర్స్, గీజర్స్, బ్లాంకెట్స్, కంఫర్టర్స్, దోహర్, థర్మల్స్, ఫ్లాస్క్స్, కేస్ రోల్స్, ఓవెన్స్, కెటిల్స్ , ఎయిర్ ఫ్రైయర్స్, రగ్స్, కార్పెట్స్, డోర్ మ్యాట్స్, బార్బీక్యూ, చార్ కోల్ గ్రిల్స్, రైడింగ్ గ్లోవ్స్ & ఇంకా ఎన్నో వాటి పై 70% వరకు 12 నవంబర్ మరియు 13 నవంబర్ 2022 వరకు తగ్గింపు పొందవచ్చు. Amazon.in పై 'హోమ్ షాపింగ్ స్ప్రీ' సమయంలో, ఫెడరల్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ పై 10% అదనంగా తక్షణ డిస్కౌంట్ & ఈఎంఐ పొందవచ్చు. అదనంగా, వాళ్లు ఇక్కడ కూపన్స్ సేకరించవచ్చు మరియు 1500 రూపాయలు & ఎక్కువగా చేసిన కొనుగోళ్లు పై 150 రూపాయలు వరకు 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. దీనితో పాటు, వేగా, బజాజ్, హావెల్స్, క్రాంప్టన్, మిల్టన్, ఫిలిప్స్, యురేకా ఫోర్బ్స్, ఉషా, లివ్ ప్యూర్, స్లీపీ క్యాట్, మార్టిన్, ప్లాంటెక్స్, గ్రీన్ సోల్ మరియు ఇంకా ఎన్నో ఉత్తమమైన బ్రాండ్స్ పై కూడా కస్టమర్స్ ఆదా చేయవచ్చు. అదనంగా, చిల్డ్రన్స్ డే సమీపించడంతో, తమ గది, పాఠశాల మరియు అభిరుచులు కోసం వారికి అవసరమైన ప్రతిది కిడ్స్ కార్నివాల్ స్టోర్ నుండి కొనుగోలు చేసి వారిని ఆశ్చర్యపరచండి : అన్వేషించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.