Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శంకర్‌పల్లిలోని ఐఎస్‌బీలో (ఇండియాన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) దారుణం వెలుగుచూసింది. ఓ జూనియర్‌పై సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. హాస్టల్ రూమ్‌లో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. తనేం చేయలేదని విద్యార్థి చెబుతున్నా.. పట్టించుకోకుండా సీనియర్లు పైశాచికంగా ప్రవర్తించారు. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో విద్యార్థి వీడియో తీయగా.. దాడి దృశ్యాలను మంత్రి కేటీఆర్, పోలీస్ కమిషనర్‌కు ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.