Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. చీఫ్ జస్టిస్ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్, ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఈ ఏడాది జూన్ 28న ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.