Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1734 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,66,377 కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 03 మందికి కరోనాతో మరణించగా, మొత్తం సంఖ్య 5,30,531 కు చేరిందని ఆరోగ్య శాఖ పేర్కొంది.