Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈ నెల 15న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన టీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనున్నది. అలాగే టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం జరుగనున్నది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగనున్నది. సమావేశంలో శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులతో పాటు టీఆర్‌ఎస్ రాష్ట్రస్థాయి నేతలు పాల్గొన్ననున్నారు.