Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస సంబంధిత వ్యాధితో కృష్ణ బాధపడుతున్నారు. అయితే చికిత్స నిమిత్తం సూపర్ స్టార్ కృష్ణ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. హీరో కృష్ణ అరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.