This video of a Tesla trying to park and instead taking off at high speed, killing two people seems to keep getting deleted, weird!
— Read Jackson Rising by @CooperationJXN (@JoshuaPHilll) November 13, 2022
pic.twitter.com/SGEcZcx6Zq
Authorization

చైనా: నవంబర్ 5వ తేదీన దక్షిణ ప్రావిన్స్‌లోని గ్వాంగ్‌డాన్‌లో అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా వై మోడల్ కారు చైనాలో బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవడంతో కారు అదుపుతప్పి ఇద్దరిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వాహనదారుడితో పాటు స్కూల్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో టెస్లా కారు డ్రైవర్ కూడా ఉన్నారు.