Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబాబాద్: జిల్లాలోని డోర్నకల్‌లో ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 16 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలు, 3 సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకుకోవడం విశేషం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలవాల్సివుంది.