Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణభవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నారు.