Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బుధవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వా లాంచనాలతో జరగనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్ కి రానున్నారు. దివంగత నటుడు కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించేందుకు బుధవారం రోజున హైదరాబాద్ కు రానున్నారు.