Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అభిమానుల సందర్శనార్థం మంగళవారం రాత్రి విజయ్ కృష్ణ నిలయంలోనే సూపర్ స్టార్ కృష్ణ పార్ధివదేహాన్ని ఉంచాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోకు కృష్ణ పార్థివదేహాన్ని తరలించనున్నారు. ఆ తరువాత మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే గచ్చిబౌలి స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ.. చివరి నిమిషంలో ఇంట్లోనే పార్ధివదేహం ఉంచాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.