Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: 2023 సంవత్సరానికి సంబంధించి సాధారణ, ఆప్షనల్, నెగోషబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో మొత్తం 28 సాధారణ, 24 ఐచ్ఛిక, 23 నెగోషబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ సెలవులు ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.