Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ మంత్రుల విమర్శలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మాది అభివృద్ధి ఎజెండా.. ఎవరి ట్రాప్‌లో పడమని సజ్జల స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు అక్కడికే పరిమితమని, ఏపీకి ఆ రాజకీయాలతో సంబంధం లేదని సజ్జల తెలిపారు. పవన్‌పై స్పందించాల్సిన అవసరం లేదని సజ్జల అన్నారు.