Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : విజయ్ దేవర కొండ హీరోగా నటించిన సినిమా లైగర్. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ చేయడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు. దాదాపుగా రూ.100కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. లైగర్ సినిమాకు పెట్టుబడులు పూరీ, ఛార్మీలకు అక్రమ మార్గంలో వచ్చాయని ఈడీ అధికారులు పేర్కొన్నారు. డమ్మీ ఖాతాల నుంచి వారికి డబ్బులు వచ్చాయని చెప్పారు. విదేశీ అకౌంట్స్ నుంచి పలు లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో పూరీ, ఛార్మీలకు ఈడీ అధికారులు సమన్లు అందజేశారు. లావాదేవీల విషయంలో వారిద్దరని ప్రశ్నిస్తున్నారు.